మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
16, నవంబర్ 2022, బుధవారం
నిర్వేదం
శ
ర్వా
ణీసుతుడై చెలంగునతనిన్
స
ద్బుద్ధినిమ్మంచు నేఁ
బ
ర్వ
మ్మందున నర్చనల్ సలుపగా
ప్రా
ర్థించగా నిచ్చెనా
దూ
ర్వా
యుగ్మముతోగణేశుడు సదా
తో
షమ్మునందున్ గదా!
ని
ర్వే
దమ్మున వ్యర్థమంచు తలతు
న్నే
డిట్లదేమైనదో!
--లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి