మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
13, నవంబర్ 2022, ఆదివారం
సంధ్యా సమయం
విం
ధ్యా
పర్వత శ్రేణిలో యడవిలో
భృం
గాళితోఁ బాటుగా,
సం
ధ్యా
రాగముఁదీసెనీ యిరులహా
సం
గీతమైతోచగా,
సం
ధ్యా
దీపము చంద్రుఁడై వెలిగెనే
సౌం
దర్యమై, యచ్చటే
విం
ధ్యా
వాసిని పెట్టెనో ప్రమిదలో
వె
ల్గొందు దీపమ్ముగా.
--లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి