మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
16, నవంబర్ 2022, బుధవారం
మాధురులు
మ
ది
లో కల్పనఁజేసినట్టి తరి మ
ర్మ
మ్మైన సందేశమై,
ప
ద
మై పల్క గదే, నితాంతముగ భా
వా
వేశమందొప్పు నా
హృ
ది
నాధారమవైన ధారవుగ, నా
హృ
ద్యంపు పద్యమ్ముగా
క
ద
ళీపాకమువోలె మాధురులు పొం
గా
రంగ దీవింపుమా!
--లక్ష్మీదేవి
మత్తేభవిక్రీడితము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి