మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
16, నవంబర్ 2022, బుధవారం
అందము
చి
త్త
డినేలలోనరక
జృం
భణమొప్పగ దున్నినాటినన్
వి
త్తు
లు మొక్కలై ఎదిగి
పెం
పులు మీరగ పండినంత, కొం
గ్రొ
త్త
గ కానవచ్చె ,చిరు
గు
వ్వలు పువ్వుల వోలె వాలగా
చి
త్త
రువన్న తీరునది
చిం
దినదందము కన్నువిందుగా.
--లక్ష్మీదేవి
ఉత్పలమాల
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి