మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
3, అక్టోబర్ 2022, సోమవారం
ఏదో
భు
వి
లో జీవించు జీవ
మ్ము
బ్రదుకు భృతికై
పో
రు సల్పంగ తోడై,
న
వ
లావణ్యంపు రూపా
న
పలుకు కథలన్,
నా
వగా నమ్ముకుంటిన్.
ల
వ
లేశమ్మైన, నన్, నీ
ల
లితమయిన లీ
లా
కథాసారమియ్యీ
భ
వ
సంసారంపు సంరం
భ
ముల మునుకలన్,
భ
వ్యమౌ రీతి గాచెన్.
-లక్ష్మీదేవి
మహాస్రగ్ధరా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి