మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
17, అక్టోబర్ 2022, సోమవారం
కలలో
బి
ర
బిర తోటలో నడచి
వి
చ్చిన పువ్వులఁ ద్రెంపి, తెచ్చి నే
ప
రి
పరి తీరులందమర,
బా
గుగ మాలల నల్లి, యేగుదున్
చ
ర
చర యాలయమ్మునకు
చ
క్కని నవ్వుల స్వామిఁ జూడగా,
మ
రి
మరి రమ్మటంచు నను
మ
క్కువ మీరగఁ బిల్చె స్వప్నమున్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి