మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
18, అక్టోబర్ 2022, మంగళవారం
అందుకే
మ
రి
మరి చేర్చికూర్చెదము
మా
టల ముత్యములెన్నియో, సదా
స
రి
సరి వారలందు గల
స్ప
ర్థల గెల్వగ కాదదెప్పుడున్,
ప
రి
పరి రూపులందొదుగు
ప
ద్ధతిఁ బద్యములన్ని యొప్పుగా
జ
ర
జర సాగు నెన్నడపు
స
ర్పము భంగినిఁ గూర్ప నేర్వగాన్.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి