గగన గంగా వాహిని
ఏ వేళందుననైనఁ జింతనల సంప్రీతిన్నివారించుచున్జీవాధారము నీవెయైతివొక మంజీరంపునాదమ్ముతోనీవే నేనుగఁ బాడనెంచితివి తేనెల్వారు కారుణ్యమైభావావేశముఁ బొంగు పద్యముల నింపైనట్టి రాగమ్ముతో---లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి