గగన గంగా వాహిని
ధనధాన్యాదులమోహమో, ఘనత సంధానింపగా యత్నమో,తనవారందరి బాగుకై పరులపై దాష్టీకదుర్మార్గమోదినదైనందినచర్యలిప్పగిది నిర్దేశింప, నెల్లప్పుడున్జనసామాన్యుల వర్తనన్ఛలమె యాచారమ్ముగా నిల్చెనో!
--లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి