దుర్వ్యాపారమ్మెప్డు మనంబందున నిలువగఁ దగదు, విడగనగునే?
నిర్వ్యాపారమ్మైన స్థితిన్నే నిలిచితపములను నెఱపగనగునే?
నిర్వ్యీర్యమ్మౌ భంగుల, నేదే నిలకడలనెఱుగని విధుల, నిటులే
దుర్వ్యాఖ్యానమ్ముల్ లిఖియింపందొరగుదునన మది దురటిలునుగదా!!
--లక్ష్మీదేవి.
సరసిజ వృత్తము.
#నాపద్యాలు
#ఆనందాలు
😊😊
--లక్ష్మీదేవి.
సరసిజ వృత్తము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి