మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
29, సెప్టెంబర్ 2022, గురువారం
నా చేతమందు...
శ్రీ
చ
క్రాంకితమై చెలంగు గుడిలో
శృం
గేరి గ్రామమ్ములో
రో
చి
శ్శోభల చిద్విలాసములతో
రు
ద్రాణి రూపమ్ముతో
ప్రా
చీ
నామృత కావ్యవస్తునిధిగా
ప్ర
ఖ్యాత తేజమ్ముతో
నా
చే
తమ్ముల నిల్చితీవు, లలితా
నా
మాఖ్యవై పావనీ!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి