మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
25, సెప్టెంబర్ 2022, ఆదివారం
ఏలో మరి
ప
ద్య
మ్మందే గుణముఁ గలదో,
ప్రా
ణమై తోచునేలో!
వి
ద్యు
న్మాలా తళుకు వలెనే
వే
డుకై వెల్గు రూపై,
స
ద్యో
జాతంబయిన రసమై,
సం
తసమ్మిచ్చు తీరై
హృ
ద్య
మ్మై నా మదినిఁబలికే
హే
ల చేకూరుటెట్లో!
--లక్ష్మీదేవి
మందాక్రాంతము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి