https://vis.sciencemag.org/chemhaiku/?fbclid=IwAR3Sjt0dEjDef1p3QVx9c_PbYA-aat-vRfBSxouiyIfMEs8Y8nLKvhHjtJU
సైన్స్ మూలకాల పేర్ల పట్టిక - ఆ పేర్ల గురించి వ్రాసినట్టూ , ఇతరంగానూ కూడా ధ్వనించే చిట్టి కవితలు. ఆ పేరు మీద హోవర్ చేయగానే ఆ కవిత ప్రత్యక్షం కావడం, వాటిని చూస్తే వాటి ప్రాపర్టీస్/ఫీచర్స్ కూడా సులువుగా గుర్తొచ్చేలా కూడా ఆలోచించి వ్రాయడం బాగుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి