మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
6, జులై 2023, గురువారం
మేలగున్
చి
త్త
మందునఁ దోచినట్టులఁ
చె
ప్పగా సరి యౌనె, యా
వ
త్తు
జ్ఞానము నబ్బినట్టుల
ప్రౌ
ఢమౌ విషయమ్ములం
దు
త్త
బోలుగ తేలిపోగల
నూ
కబోలిన సంగతుల్
మొ
త్త
మొక్కెడ తెచ్చి పోయుట
ముం
దు మానుట మేలగున్.
- లక్ష్మీదేవి
మత్తకోకిల.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి