గగన గంగా వాహిని
నాలో నీకై శ్రుతసుభగమై, నర్మసౌహార్ద్రభావమ్మాలాపించున్ సుధలొలుకగా హ్లాదనాదావళిన్, నానీలో నాకై మధువొలుకగా నిర్మలానందముల్, నేనాలోకింతున్ కనుల నిను, నీ యంతరంగాన నన్నున్.
--
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి