మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
2, డిసెంబర్ 2022, శుక్రవారం
సమీరమై
సా
యం
కాల సమీరమై యలలుగా
సౌ
గంధసౌభాగ్యమున్
మో
యం
జాలు నిధానమై వనులలో
పు
ష్పమ్ముతో నుందు, నీ
కా
యం
బందు వసించుటేల జగతిన్
క
ర్మానుసారమ్మొకో?
నా
యం
దుండు తలంపిదే, తెలిపితి
న్న
న్నట్లు మార్చంగదే!
--లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి