మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
31, ఆగస్టు 2022, బుధవారం
ఎల్లరు
పి
ల్ల
ని రూపుఁడై, జనని
ప్రే
మగఁ దీర్చిన ముద్దుపాపడై,
పి
ల్ల
లకిష్టుఁడై, జగతిఁ
బె
ద్దల కార్యములందుఁ బూజలం
దె
ల్లె
డనాద్యుడై, జనుల
నె
ల్ల విధమ్ముల నూతనమ్ముగా
ను
ల్ల
సమొప్పఁ జూడదగు
నొ
జ్జని యాతని నమ్మిరెల్లరున్.
- లక్ష్మీదేవి
ఉత్పలమాల
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి