గగన గంగా వాహిని
కృష్ణా! నన్నెడబాసితే! నిను వినా క్రీడింపగా తోచునే!
నిష్ణాతుండవు నీవు మానినిని నన్నీరీతి యాడించగా,
తూష్ణీభావము పూనితే! యముననెంతో ప్రేమతోఁబిల్తు, నీ
తృష్ణాపాశములందు నేనిట సదా దిదృక్షతో నుంటిరా!
- లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి