భూమమ్మ
ఉన్నది రెండు రోజులే అయినా బాగుండింది. పక్క ఉరికి దైవదర్శనానికి వెళ్ళినపుడు నదిలో కార్తీక స్నానము, రైల్లో వెళ్తున్నపుడు రామకృష్ణ సంఘం వాళ్ళతో కలిసి భజన చేయటం, ప్రతీ సారికన్నా ఎక్కువ బంధువులను కలవడం అన్నీ సంతోషాన్నిచ్చాయి.
కంప చెట్లు =ముళ్ళ చెట్లు కంచె గా కూడా వీటిని వాడతారు. |
రాళ్ళ కొండలు మా ఉరి వైపు ఇవే ఉంటాయి. |
కొందరు మిత్రులు పచ్చటి చెట్లతో ఉన్న కొండలనే చూసి ఉంటారు. మా రాళ్ళ కొండలనూ చూడండి. |
వర్షం లేక ముఖం వేలాడేసిన పంట |
కొన్ని చోట్ల పచ్చగా కూడా ఉందండోయ్! |
చిన్న నది |
ఉన్నది రెండు రోజులే అయినా బాగుండింది. పక్క ఉరికి దైవదర్శనానికి వెళ్ళినపుడు నదిలో కార్తీక స్నానము, రైల్లో వెళ్తున్నపుడు రామకృష్ణ సంఘం వాళ్ళతో కలిసి భజన చేయటం, ప్రతీ సారికన్నా ఎక్కువ బంధువులను కలవడం అన్నీ సంతోషాన్నిచ్చాయి.
baagundi.koncham places goorchi vivarinchi unte inkaa baagundedi...mandaakini gaaru
రిప్లయితొలగించండిశశికళగారు,
రిప్లయితొలగించండిస్పందించినందుకు ధన్యవాదాలండి. తప్పకుండా, ఇంకోసారి. :)
మీ ఊరి ఫొటోలు బాగున్నయండి. రాయలసీమ రాళ్ళసీమ అని మరో సారి బాగా గుర్తుచేసారు. ఆ నదిలో ఇంకా నీళ్ళున్నాయంటే గ్రేటే మరి :))
రిప్లయితొలగించండినీళ్ళు అప్పుడప్పుడూ ఉంటాయంతేనండి. ఒక్కోసారి చిన్న మడుగుల్లాగా కనిపిస్తాయక్కడక్కడా నీళ్ళు.
రిప్లయితొలగించండిరాళ్ళల్లో రత్నాలు కూడా దొరుకుతుంటాయట లెండి.:))
ధన్యవాదాలండి.
idi e ooro cheppane ledu..nenu mee blog ki kotha..ei anukovaddu
రిప్లయితొలగించండిఇందులో అనుకోడానికేముంది? భలేవారే!మా ఊరికి చుట్టుపక్కల ప్రదేశాలండి. మా ఊరిగురించి ఇంకోటపాలో చెపుతాను.ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి