మీ డాష్ బోర్డ్ నుండి -----సెట్టింగులుకు వెళ్ళి ----వ్యాఖ్యలు సెలెక్ట్ చేసుకుని -----వ్యాఖ్య యొక్క ఫారం స్థానం అన్న చోట ---- పూర్తి పేజీ అని కానీ ( లేదా ) -------పాపప్ విండో అని కానీ సెలక్ట్ చేసి చూడండి.
మీ సమస్య తప్పక తీరవచ్చు.
ఇప్పుడు మీరు ----పోస్టు దిగువలో పొందుపరుచు అనేది సెలెక్ట్ చేసుకుని ఉన్నారు. ఆ సౌకర్యం ఇప్పుడు ఎందువలననో చాలా టెంప్లెట్లకు పని చేయడం లేదు.
hmm. ఏం చేద్దామబ్బా?? ఒకసారి నాకు మెయిల్ చేయగలరా?దీని సంగతేంటో చూద్దాం...
రిప్లయితొలగించండిjyothivalaboju@gmail.com
మీకు వచ్చిన సమస్యే ఇదివరలో నాకూ వచ్చింది.
రిప్లయితొలగించండిమీరు ఓ పని చేసి చూడండి.
మీ డాష్ బోర్డ్ నుండి
-----సెట్టింగులుకు వెళ్ళి
----వ్యాఖ్యలు సెలెక్ట్ చేసుకుని
-----వ్యాఖ్య యొక్క ఫారం స్థానం అన్న చోట
---- పూర్తి పేజీ అని కానీ ( లేదా )
-------పాపప్ విండో అని కానీ సెలక్ట్ చేసి చూడండి.
మీ సమస్య తప్పక తీరవచ్చు.
ఇప్పుడు మీరు ----పోస్టు దిగువలో పొందుపరుచు
అనేది సెలెక్ట్ చేసుకుని ఉన్నారు. ఆ సౌకర్యం ఇప్పుడు ఎందువలననో చాలా టెంప్లెట్లకు పని చేయడం లేదు.
జ్యోతిగారూ!
రిప్లయితొలగించండిముందుగా ధన్యవాదాలు.
విచిత్రంగా సమస్య దానంతటదే పారిపోయింది.సంతోషం.
విశ్వ ప్రేమికుడు గారూ!
రిప్లయితొలగించండిముందుగా ధన్యవాదాలు.
విచిత్రంగా సమస్య దానంతటదే పారిపోయింది.సంతోషం.
మీరు చెప్పిన ఆలోచన నాకు రాలేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి.