నా బ్లాగుల్లో ఉన్నట్టుండి ఏమైందో, వ్యాఖ్యలకు సమా ధానం రాయటం కుదరట్లేదు. చూజ్ యువర్ ప్రొఫైల్ అని వస్తోంది, ఏ ఆప్షన్ లూ లేవు.
అందుకే ఈ టపా
@సుభద్ర : మరే(... సుభద్ర గారూ!అందుకే నా అభిమానాన్ని అలా చాటుకున్నానన్నమాట.
మీరైతే ఇంకా పెద్ద టపా రాయగలరని నాకు తెలుసు. ఎదురుచూస్తుంటాను.
@బద్రి : చాలా ధన్యవాదాలండి బద్రిగారూ! నిధి దొరికినట్టుంది.
మందాకినిగారు,
రిప్లయితొలగించండిచూజ్ యువర్ ప్రొఫైల్ అన్నప్పుడు గూగుల్ లేదా ఒపన్ ఐడి ఇచ్చి కామెంట్ పోస్ట్ చేయండి..