నిరంతరమ్ముగా వసంతనిష్ఠమైన లోకమై
సురంజనమ్ముగా ప్రపంచశోభలున్న చాలదే?నరాంతకమ్ముగా విషాణునైజమున్న లోకమున్
మరింతనీకృపన్ప్రసాదమంచునిచ్చుచుందువా??
పంచచామరము యతియుక్తము
నిరంతరమ్ముగా వసంతమున్ననేమి దైవమా?
సురంజనమ్ముగా ప్రపంచమున్ననేమి నష్టమా?
నరాంతకమ్ముగా విషాణువున్న లోకమందునన్
మరింతగా కృపన్ ప్రసాదనమ్ముఁజేయుమా సదా!
పంచచామరము యతిముక్తము
--లక్ష్మీదేవి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి