మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
11, జనవరి 2023, బుధవారం
రాయడై
చ
లి
పులి జాడ యేదని ప్ర
జా
ళి యనంగనిదో యిటొచ్చితిన్
క
ల
వరమేలటంచు చలి
క
మ్ముచునున్నది పట్టణమ్ములన్
ల
ల
నలు రంగవల్లినిడు
లౌ
ల్యములందునఁజేతఁజిక్కిరే
సు
లు
వుగ నంచు సంబరముఁ
జొ
క్కెనుపో చలి రాయడై యిలన్.
- లక్ష్మీదేవి
చంపకమాల
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి