'మెరుపు చెంగటనున్న మేఘమ్ము'కన్నా అందానందాలు కలిగినది - సిరినవ్వుతో కూడిన కంటిచెమ్మ. కాదా!!
30, నవంబర్ 2021, మంగళవారం
ఎన్నో..
24, నవంబర్ 2021, బుధవారం
మాయ
--- లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము.
23, నవంబర్ 2021, మంగళవారం
విముక్తి
చివరి పయనం కదా విముక్తి..
విముక్తి కదా అచ్చమైన స్వేచ్ఛ..
22, నవంబర్ 2021, సోమవారం
పలుకు
-- లక్ష్మీదేవి.
ఉత్పలమాల.
తిట్లు _అపనిందలు
రాజకీయాల్లో మాత్రమే కాదు, ఈ దరిద్రం ప్రతి వృత్తి ఉద్యోగాల్లో, ఇళ్ళల్లో కూడా ఉంది. అవతలి స్త్రీమీద నెగ్గినట్లు ఆ యా మూర్ఖులకు తోచే పనికిమాలిన భావన కోసం ఆమె పర్సనల్ విషయాన్ని తీయడమో, లేని విషయాన్ని అంటగట్టడమో వంటివన్నీ చేస్తారు. ఆడవాళ్ళు పెద్దగా కొట్లాటల్లో లేకపోవడానికీ , కొట్లాటను పెద్దగా చేయాలంటే భయపడడానికీ కారణం ఇదేనేమో. లేకపోతే ఆవేశాలు, ఉద్వేగాలు మనుష్యులందరికీ ఒకటే కదా! చప్పున ఏమైనా అనేస్తే నిజం కన్నా ఇవే ఎక్కువ బయట తిరుగుతాయి అని నిజాయితీగా ఎదురుతిరగాల్సిన సందర్భంలో కూడా స్త్రీలు తగ్గే జీవనం గడుపుతుండడం ఎవరికి తెలియని విషయం? వినోదం కోసం ఆ యా అపనిందలను అందరూ చెప్పుకునే బాచ్ లకూ తక్కువలేదు సమాజంలో. ఇందులో ఇంకా పనికిమాలిన సంగతేంటంటే స్త్రీలు కూడా కొందరు ఇదే చేస్తారు. మానవ సమాజం అంటే అసహ్యం తప్ప ఇంకేమీ కలగదు.