గగన గంగా వాహిని
ఎందుకిలా అవతరించిన దేవతల్లా చూడడం కొందరు, అర్థం లేకుండా నిందలకు గురి చేసి రాక్షసుల్లా చూడడం కొందరు?
వాళ్ళూ మనుషులే. ఈ సమయంలో వాళ్ళూ ఎంతో ఒత్తిడికి గురి అవుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంతే.
గమనించండి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి