పాలకుండలో విషపు చుక్కలు
జాలిగుండెలో విషాద ఛాయలు
కన్నుల వెంట కారిన కన్నీళ్ళు
గుండెల మంటల నెగదోయుచున్నవీ...వగ పెంచుతున్నవీ...
మనదీ రాజ్యం మనదీ రాష్ట్రం యనెడి మాటలు కల్లలు కల్లలు
మనలో మనకే సఖ్యత లోపం ధనపు ముల్లెల యాశలు కొల్లలు
ఘనత వహించిన పదవుల కొఱకై చీరుతున్న పదునైన ముల్లులు
చేజారినవెన్నో హిమవనులు, తక్షశిలలు విభజన వాదుల ఆకాంక్షల కొలుములకు...
బీజాలవి పక్కన బల్లెపు పెనువృక్షాలకు ఆరని జ్వాలల శత్రుత్వఫలములకు...
మోజూ మోహము- మనదని రాజ్యము పిల్లల మనసుల పెంచగనేలా త్రుంచగనేలా?
manadee raasthram annappudu telidaa,
రిప్లయితొలగించండిmadrasulu mana telugu vaallu okati kaadani,
appudu madraseelu kaavali,
ippudu telugu vaallu kaavali,
idanta dhanam aasha meeku kaakapothe inkevadiki.
మీరు చెప్తున్నది స్పష్టంగా లేదు.
రిప్లయితొలగించండి