భూమమ్మ
ఉన్నది రెండు రోజులే అయినా బాగుండింది. పక్క ఉరికి దైవదర్శనానికి వెళ్ళినపుడు నదిలో కార్తీక స్నానము, రైల్లో వెళ్తున్నపుడు రామకృష్ణ సంఘం వాళ్ళతో కలిసి భజన చేయటం, ప్రతీ సారికన్నా ఎక్కువ బంధువులను కలవడం అన్నీ సంతోషాన్నిచ్చాయి.
కంప చెట్లు =ముళ్ళ చెట్లు కంచె గా కూడా వీటిని వాడతారు. |
రాళ్ళ కొండలు మా ఉరి వైపు ఇవే ఉంటాయి. |
కొందరు మిత్రులు పచ్చటి చెట్లతో ఉన్న కొండలనే చూసి ఉంటారు. మా రాళ్ళ కొండలనూ చూడండి. |
వర్షం లేక ముఖం వేలాడేసిన పంట |
కొన్ని చోట్ల పచ్చగా కూడా ఉందండోయ్! |
చిన్న నది |