జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........
ఈ మాట మొట్ట మొదట శ్రీరాముడు అన్నాడుట. లంకావిజయానంతరం అక్కడే ఉండి పోవచ్చు కదా అని అన్నప్పుడు అన్నమాట.
కన్నతల్లి, సొంతఊరు స్వర్గం కన్నా మించిన ఆనందం కలిగిస్తాయి. అని.
ఈ మాట మొట్ట మొదట శ్రీరాముడు అన్నాడుట. లంకావిజయానంతరం అక్కడే ఉండి పోవచ్చు కదా అని అన్నప్పుడు అన్నమాట.
కన్నతల్లి, సొంతఊరు స్వర్గం కన్నా మించిన ఆనందం కలిగిస్తాయి. అని.
ఈ మాట ని బాగా అందరికీ తెలిసేలా చేసింది బహుశా నందమూరి తారక రామారావు గారే అనుకుంటాను. ఈ
పాట ని ఇప్పుడు విందామా! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........ నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా....................కట్టె కాలేవరకురా...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి