జగజ్జనని - 4
మృదు మందహాసమున జనని కరుణను తలపించు శీతలమ్ము!
కుదుట పడజేయు రొదలు నిండిన మానసమ్ము
వెదుకగానెచట దొరకబోదని, ఒకవంతు సరిపోలు అనుభవమ్ము
నెదుట కురిపించి చూపించు నెలబాలు చల్లదనమ్ము!
-లక్ష్మీదేవి.
-లక్ష్మీదేవి.
అమ్మ వారి మృదువైన మందహాసము ఎంత చల్లనిదంటే రొదలు, సొదలు నిండిన మనసును కుదుటపడేలా చేస్తుంది. అందులో ఒకవంతును చూపుతున్నట్టుగా వెన్నెలగా కురిపించి వెన్నెలలోకి రాగానే మనసును కొంత ఆహ్లాదపరుస్తుండడమే దానికి నిదర్శనము కాదా. ఔను.
chala baga chepparu anDi..... nice one....
రిప్లయితొలగించండిthanq hanu gaaru!
రిప్లయితొలగించండిమందాకిని గారికి నమస్సులు ...!
రిప్లయితొలగించండిముందుగా మీకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
మీకు మా గ్రామ సందర్శనకై సాదర పూర్వక ఆహ్వానము.
మీ అభినందనకు దన్యవాదములు.
www.mogilipet.blogspot.com
ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిThank you madam. "Mandaakini". one who read the novel "Anando Brahmma" by yendamoori, Never forgets that name for a life time. He wrote in that book, Mandaakini means "Nemmadigaa Pravahinchu Nadhi". Mee blog kuda mee peruki taggattu gaaney undhi. I am following it. Keep posting.
రిప్లయితొలగించండికృతఙ్ఞతలు కిషన్ గారూ!
రిప్లయితొలగించండిఅంతే కాదు, అసలు మొదట మందాకిని అంటే ఆకాశగంగ అని అర్థం అని మీకు తెలుసనుకుంటాను.
అమ్మ వారి మందహాసం మీద మీ కవితచాలా బాగుంది, 'మందాకిని' గారు!
రిప్లయితొలగించండిdr గారు, అన్ని పోస్ట్ ల మీద మీ వ్యాఖ్యలు ఉత్సాహం పెంచుతున్నాయి. చాలా సంతోషం.
రిప్లయితొలగించండి