మరువకోయి మిత్రమా
మధురమైన మన భాషని
మురిపించే ముత్యాలై
మనసు దోచు అక్షరాల్ని
ముందు ముందు రానున్న
మన వారల పెన్నిధిని
మనకోసం పెద్దవారు
తీర్చిదిద్ది అందించిన
అందమైన హంగులున్న
సొగసైన మాట ధనం
మనదైన మహార్ణవం
వదులుకునే హక్కు లేదు
లేదు లేదు నీకు నాకు
తాత సొమ్ము మనుమలకే
తాత భాష మనుమలకే ||
- లక్ష్మీదేవి.
మధురమైన మన భాషని
మురిపించే ముత్యాలై
మనసు దోచు అక్షరాల్ని
ముందు ముందు రానున్న
మన వారల పెన్నిధిని
మనకోసం పెద్దవారు
తీర్చిదిద్ది అందించిన
అందమైన హంగులున్న
సొగసైన మాట ధనం
మనదైన మహార్ణవం
వదులుకునే హక్కు లేదు
లేదు లేదు నీకు నాకు
తాత సొమ్ము మనుమలకే
తాత భాష మనుమలకే ||
- లక్ష్మీదేవి.
Superb!
రిప్లయితొలగించండిthanq!
రిప్లయితొలగించండిమరువం.మరువం.మరింత వ్యాపింపజేస్తాం .చిక్కటి తెలుగు కవిత.
రిప్లయితొలగించండిరవిశేఖర్ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండి.చాలా సంతోషం.