వెన్నెలలో ఇసుకతిన్నెలపై
వన్నెచిన్నెల చిన్నది
కన్నులతోనే బంధించే
కన్నయ్యను వెతికింది
వెన్నముద్దలు గైకొమ్మని
చిన్ననాట మన్ను తిన్నా
అన్న అప్పుడన్న మాట
మిన్నగ కల్లను చేసినా
అమ్మకు అన్నులమిన్నగ
ఎన్నెన్నో వింతల చూపినా
నిన్ను ఏమార్చనివ్వను
నన్నీవేళ
వెన్నలు వన్నెలు నీకే
రాధామణి కన్నను
జాణను వలపులవీణను
నన్నున్ గనవో!!
- లక్ష్మీదేవి.
వన్నెచిన్నెల చిన్నది
కన్నులతోనే బంధించే
కన్నయ్యను వెతికింది
వెన్నముద్దలు గైకొమ్మని
చిన్ననాట మన్ను తిన్నా
అన్న అప్పుడన్న మాట
మిన్నగ కల్లను చేసినా
అమ్మకు అన్నులమిన్నగ
ఎన్నెన్నో వింతల చూపినా
నిన్ను ఏమార్చనివ్వను
నన్నీవేళ
వెన్నలు వన్నెలు నీకే
రాధామణి కన్నను
జాణను వలపులవీణను
నన్నున్ గనవో!!
- లక్ష్మీదేవి.
చాలా బాగుంది.
రిప్లయితొలగించండిNice..
రిప్లయితొలగించండి@విజయమోహన్
రిప్లయితొలగించండి@పద్మార్పిత
ధన్యవాదాలు.
చాలా బావుంది . తగిన చిత్రం కూడా పెట్టాల్సిందండీ ..మరింత రమ్యంగా ఉండేది .
రిప్లయితొలగించండిపరిమళ గారూ!
రిప్లయితొలగించండిపెట్టేశాను చూడండి ఎంత ముద్దొస్తోందో గోపెమ్మ!!
కవిత బాగుంది. అభినందనలు. :)
రిప్లయితొలగించండిథాంక్యూ!!
రిప్లయితొలగించండికృష్ణ ప్రేమ బాగుంది...
రిప్లయితొలగించండిthanq siva gaaroo!
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు, బాగుంది మీ విశ్లేషణ.
రిప్లయితొలగించండిthanq very much hanu garoo!!
రిప్లయితొలగించండి