మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
27, మే 2019, సోమవారం
ఏకాగ్రత
ప
లు
విధ చింతనలందున
క
ల
గిన, నేకాగ్రత మది
క
లుగునె మనసా?
వి
లు
వగు వ్యవసాయమ్ముల
వ
ల
సిన నేకాగ్రత నిలు
వ
గ మేల్కొనుమా!
20, మే 2019, సోమవారం
పాడియే?
చిత్రముగా పరుగులిడుచు
నాత్రముఁ బెంచుచు, ముంచుచు నాశల యూటన్,
గాత్రము నుండగనీయక
పత్రమన రెపరెపలాడఁ బాడియె మనమా?
16, మే 2019, గురువారం
ద్వావృత్తి
అ
ద్వై
తమ్మును నమ్ముచు
ను
ద్వే
గముతో మెలిగిన
యొం
డొరులందున్
స
ద్వ
ర్తనములు వెలివడు
త
ద్వా
క్యమ్ముల యొరవడి
త
పనలఁ బెంచున్.
14, మే 2019, మంగళవారం
Infinity
నీటి చాలులందు రాతిశిలలు
రాతి శిలల లోన నీటిచాలు
(నీటి చాలు = నీటి పాయ)
(చాలు = జాడ)
13, మే 2019, సోమవారం
ఊయల గతి
ఆశనిరాశల నూగుచు
పాశపు బంధనము నందు పరుగిడినంతన్
లేశపు దూరముఁ జనదో
యీ! శాపపుటూయలయొ! యదెట్టుల తెలియున్?
8, మే 2019, బుధవారం
ఏలో!
పు
ట్టి
తి నేలో! తెలియదు
గి
ట్
టుట యెపుడో! తెలియని
కృ
త్యములన్ చే
ప
ట్టి
తి నేలో! విడువని
ప
ట్టు
యిదేలో! యొకింత
ప
క్వత రాదో!
--
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Grab this Widget ~ World Of Blogging